నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …
Read More »Daily Archives: January 26, 2025
ఉషోదయలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు. సీనియర్ లెక్చరర్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల మీద …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జనవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 7.11 వరకుయోగం : వ్యాఘాతం తెల్లవారుజామున 3.03 వరకుకరణం : కౌలువ ఉదయం 6.51 వరకుతదుపరి తైతుల రాత్రి 7.17 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.33 – 5.14మరల తెల్లవారుజామున 6.39 నుండిదుర్ముహూర్తము : …
Read More »