Daily Archives: January 28, 2025

ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..

బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్‌ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 3 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు 48 కేంద్రాలలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు, 5 మార్చి 2025 …

Read More »

లక్ష్యం దిశగా ముందుకు సాగాలి…

కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు కష్టపడి ప్రతీరోజూ చదవాలని, పరీక్షలకు కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. …

Read More »

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

నందిపేట్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని నూత్‌ పల్లి, తొండాకూర్‌ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్‌ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్‌, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 8.58 వరకుయోగం : వజ్రం రాత్రి 12.34 వరకుకరణం : భద్ర ఉదయం 7.34 వరకుతదుపరి శకుని రాత్రి 7.29 వరకు వర్జ్యం : సాయంత్రం 5.01 – 6.38దుర్ముహూర్తము : ఉదయం 8.52 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »