బుధవారం, జనవరి.29, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : అమావాస్య సాయంత్రం 6.51 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.08 వరకు
యోగం : సిద్ధి రాత్రి 10.46 వరకు
కరణం : చతుష్పాత్ ఉదయం 7.10 వరకు
తదుపరి నాగవం సాయంత్రం 6.51 వరకు ఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 6.19 వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 1.05 – 2.40
దుర్ముహూర్తము : ఉదయం 11.51 – 12.35
అమృతకాలం : రాత్రి 10.34 – 12.09
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 – 1.30
యమగండ / కేతుకాలం : ఉదయం 7.30 – 9.00
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.49