బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ బలరాం నాయక్ కూతురు సుమలత ఇటీవల బ్యాంకు ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం సాధించడం పట్ల తండావాసులు సుమలతను అభినందించారు. అదే తాండకు చెందిన రైతు గొప్యా నాయక్ కుమారుడైన చరణ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సాధించడంతో తండాలో తండా …
Read More »Monthly Archives: January 2025
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్, …
Read More »2న ఏకసభ్య కమిషన్ రాక
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి 1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.20 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.07 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.47 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.38 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.20 వరకు వర్జ్యం : ఉదయం 9.05 – 10.41మరల తెల్లవారుజామున 5.03 నుండిదుర్ముహూర్తము …
Read More »