కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ సంయుక్తంగా కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ ప్రభావం, లక్షణాలు, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థులు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో పద్మపాణి సొసైటీ డైరెక్టర్ స్వర్ణలత, …
Read More »Daily Archives: February 4, 2025
పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు అందించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రను ఫిబ్రవరి 10 న ఆయా పాఠశాలలు, …
Read More »ప్రతీ పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు …
Read More »పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఫిబ్రవరి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి తెల్లవారుజామున 5.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 12.58 వరకుయోగం : శుభం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : తైతుల ఉదయం 7.53 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.42 వరకుఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.31 వరకు వర్జ్యం : రాత్రి 9.14 …
Read More »