కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీడీపీఓలు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుధ్యం, …
Read More »Daily Archives: February 5, 2025
వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
మాచారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇప్పి రమణ (34) ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో …
Read More »ఆహారకల్తీ మహమ్మారిపై చైతన్య సదస్సు
ఆర్మూర్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధంల ఆద్వర్యంలో ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పులో ప్లాస్టిక్ అంశముపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి తెల్లవారుజామున 3.13 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.20 వరకుయోగం : శుక్లం రాత్రి 12.11 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.21 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 3.13 వరకు వర్జ్యం : ఉదయం 9.54 – 11.24దుర్ముహూర్తము : ఉదయం 11.51 …
Read More »