బాన్సువాడ, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో 99.84 శాతం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ఆయనను అభినందించారు. అభినయ్ సమాజంలో ఉన్నత చదువులు చదివి మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.
Read More »Daily Archives: February 12, 2025
ఘనంగా రథోత్సవం, నేడు పూర్ణాహుతి
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ,పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా,హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 1 గంటకు రథప్రతిష్ట, రథహోమం, రథ బలి, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపి రథభ్రమణం జరిపించారు. తరువాత సాయం …
Read More »ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్, ముద్దిరాజ్, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల పార్టీ …
Read More »ఉత్సాహంగా… ఉల్లాసంగా.. కొనసాగుతున్న శిక్షణ
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విపత్తులు సంభవించిన సమయాల్లో వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆపద మిత్ర వాలంటీర్లకు వివిధ అంశాలలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సుశిక్షితులైన ఎన్.డీ.ఆర్.ఎఫ్, అగ్నిమాపక, మత్స్య శాఖ అధికారులతో పాటు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనే అంశాలపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని మినీ …
Read More »కళాకారులను సత్కరించిన త్రిపుర గవర్నర్
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సింగ్‌పల్లి లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో మా పల్లె సంస్థ పక్షాన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన కళాకారులను త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్, ప్రసిద్ధ కూచిపూడి, ఆంధ్ర నాట్యం ఆచార్యులు జయలక్ష్మి, ప్రసిద్ధ గాయనీమని సంగీత గురువు …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని హెల్త్ సూపర్వైజర్ అనసూయ కుమారి ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13 నుండి 16 వరకు డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, శంబాజీ నగర్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ రాత్రి 7.08 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 7.39 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 8.29 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకుతదుపరి బవ రాత్రి 7.08 వరకు వర్జ్యం : ఉదయం 8.06 – 9.45దుర్ముహూర్తము : ఉదయం 11.51 …
Read More »