ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జక్రాన్‌పల్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఫిబ్రవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »