బాన్సువాడ, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం స్వచ్ బాన్సువాడ టీం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో స్వచ్ఛ బాన్సువాడ టీం వ్యవస్థాపక అధ్యక్షులు మోచి గణేష్, భవాని ప్రసాద్, యూనుస్, శంకర్ గౌడ్, హన్మండ్లూ, రాజు, శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.