బాన్సువాడ, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మ రక్ష పరిరక్షణకు పాటుపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో హిందూసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాన్ని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ …
Read More »Daily Archives: February 19, 2025
ఆధార్ బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా …
Read More »విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ లోని 33/11 కే.వి. ఉప కేంద్రమును కలెక్టర్ సందర్శించారు. విద్యుత్ సరఫరా ఎక్కడి నుండి వస్తుంది, ఎంత మేరకు సరఫరా చేయబడుతుంది, ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ చర్యలు ఎలా తీసుకుంటారు, …
Read More »క్షత్రియ పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల చేపూర్ నందు ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహింపబడిన కార్యక్రమంలో శివాజీ చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ శివాజి గొప్ప చక్రవర్తియే గాకుండా హిందూ ధర్మ పరిరక్షకుడని అన్నారు. గొరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడని, మొఘల్ సామ్రాజ్యాధిపతులకు …
Read More »ఆలూర్‌లో గంజాయి వినియోగంపై పోలీసుల పెట్రోలింగ్
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ చిన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ చిన్నయ్య మాట్లాడుతూ గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, చట్టపరంగా నేరమని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత …
Read More »మైనారిటీ రెసిడెన్షియల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కోటగిరి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.19, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి పూర్తివారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 8.13 వరకుయోగం : వృద్ధి ఉదయం 8.48 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.37 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.23 – 4.09దుర్ముహూర్తము : ఉదయం 11.50 – 12.36అమృతకాలం : రాత్రి 12.57 – …
Read More »