జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా జాక్రన్పల్లి మండలంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కలిశారు. ఎంఎల్‌సి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీజేవైఎం నిజామాబాద్ జిల్లా ఉపాద్యక్షులు వంశీ గౌడ్ రత్నగారి, మండల్ అధ్యక్షులు ప్రసాద్ కన్నెపల్లి, వంశీ గౌడ్, వేంపల్లి శ్రీనివాస్ గౌడ్, కొప్పు రాజేందర్, ఈర్ల భూమేశ్వర్, మహేందర్, ప్రసాద్ కొప్పు, సంజీవ్, విక్రం పటేల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.