Monthly Archives: February 2025

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి 9, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 8.13 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 6.56 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.25 వరకుకరణం : బవ ఉదయం 8.51 వరకుతదుపరి బాలువ రాత్రి 8.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : సాయంత్రం 4.23 – 5.08అమృతకాలం …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపిఓ లకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల …

Read More »

ముగిసిన ఎం.ఈ.ఎస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ కు హాజరైన మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన శనివారం ముగిసింది. 30 మందితో కూడిన అధికారులను ఆరు బృందాలుగా విభజిస్తూ, ఒక్కో బృందానికి ఒక గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించారు. మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌, సుంకెట్‌, దొన్కల్‌, నందిపేట …

Read More »

పోలింగ్‌ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు …

Read More »

కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి రామారెడ్డి మండలం ఉప్పల్‌ వాయి తెలంగాణ సాంఫీుక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల, జూనియర్‌ కళాశాల ను కలెక్టర్‌ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా తొలుత 10 వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. రోజువారి కార్యక్రమలు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.8. 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 9.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.35 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.46 వరకుకరణం : వణిజ ఉదయం 10.19 వరకుతదుపరి భద్ర రాత్రి 9.30 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.45 – 5.19దుర్ముహూర్తము : ఉదయం 6.34 …

Read More »

డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులకు సంవత్సరం పొడిగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులకు ఒక సంవత్సరం పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ సంస్థ చైర్మన్‌ సునీత కుంచాల డిఫెన్స్‌ కౌన్సిల్‌ …

Read More »

బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్‌ హాల్‌ లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ లతో సమావేశం …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారము ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్‌ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ ఈ ఓ రవి మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »