Daily Archives: March 2, 2025

వ్యక్తినిర్మాణ కర్మాగారమే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందూ సమాజంలోని వ్యక్తులలో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా మరియు సమాజ సంరక్షకులుగా తయారు చేసేందుకు వ్యక్తుల నిర్మాణానికి అవసరమయ్యే శిక్షణను అందించే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ భౌధిక్‌ ప్రముఖ్‌ విజయ భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఇందూరు నగరం కోటగల్లి ఉప నగరంలోని పద్మశాలి హైస్కూల్లో ప్రతినిత్యం జరిగే పరుశురామ ప్రభాత్‌ శాఖా వార్షికోత్సవంలో …

Read More »

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 03వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం …

Read More »

ఐడీఓసీలో అధికారికంగా శ్రీపాదరావు జయంతి

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన సభ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్‌ అంకిత్‌ విచ్చేసి, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్‌ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »