కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మార్చ్ 8, 9 రెండు రోజులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు ప్లెక్సీ షాప్ యజమానులు పత్రికా ప్రకటన తెలిపారు.
ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పరిధిలోకి తీసుకురావడానికి నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 8, 9 రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు యజమానులు తెలిపారు.