Daily Archives: March 6, 2025

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు…

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కావ్య (28) గర్భస్రావం కావడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవా రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలున్న సంప్రదిచారు. వారికి కావలసిన రక్తాన్ని రాజంపేట రెడ్‌ క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ సహకారంతో అందించారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మార్చి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 12.53 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.39 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 9.00 – 9.31దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »