బాన్సువాడ, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధికి పట్టణ ప్రజలు తమ ఇంటి పనులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ అధికారి తులా శ్రీనివాస్ అన్నారు.
గురువారం పట్టణంలో ఇంటి పన్ను స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి పన్ను వసూలు చేశారు.. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.