Daily Archives: March 8, 2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పి ఎన్‌. …

Read More »

తెలంగాణ సిఖ్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిఖ్‌ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిఖ్‌ సొసైటీ వుమెన్‌ డెవలప్మెంట్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ పక్కన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. …

Read More »

10 నుండి మూల్యాంకనం ప్రారంభం..

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 10వ తేదీ నుండి ఇంటర్‌ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ జిల్లా విద్య అధికారి కార్యాలయం లోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్‌ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న …

Read More »

జడ్పిహెచ్‌ఎస్‌ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్‌ టూర్‌లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్‌ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్‌ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల …

Read More »

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

బాన్సువాడ, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ ఉద్యోగులు, ఓంశాంతి సభ్యులను, డిపో మేనేజర్‌ సరితా దేవిని బిజెపి నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో …

Read More »

లయన్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని లయన్స్‌ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్‌ ప్లాంట్‌ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మార్చి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.44 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 7.49 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.01 వరకుతదుపరి తైతుల రాత్రి 11.22 వరకు వర్జ్యం : ఉదయం 11.36 – 1.10దుర్ముహూర్తము : ఉదయం 6.17 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »