తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జడ్పీహెచ్‌ఎస్‌ తొర్లికొండ, ఎంపీపీఎస్‌ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్‌ ప్రారంభించారు.

ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ గంగా జమున, ఎంపీపీఎస్‌ తొర్లికొండ ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ , గంగాధర్‌, డాక్టర్‌ నరసింహారావు, సునీత, కృష్ణ, మాలతి, మర్కంటి గంగా మోహన్‌ మరియు కంప్యూటర్‌ ఇన్స్ట్రక్టర్‌ గౌతమి పాల్గొన్నారు.

Check Also

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »