బాన్సువాడ, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Read More »Daily Archives: March 23, 2025
ప్రతిభా పరీక్షలు విద్యార్థుల భయాన్ని తొలగిస్తాయి…
కామారెడ్డి, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎంసెట్, నీట్ పరీక్షలకు పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన …
Read More »ఎన్నికల షెడ్యూల్ ప్రకటన….
నిజామాబాద్, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవి లను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆదివారం బార్ అసోసియేషన్ హాల్లో నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బార్ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.49 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 12.00 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 2.09 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి గరజి రాత్రి 12.49 వరకు వర్జ్యం : ఉదయం 9.06 – 10.44దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »