Daily Archives: March 24, 2025

బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ అడ్డా… ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ …

Read More »

టియులో కబడ్డి పోటీలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్‌ డే 2025 స్పోర్ట్స్‌ మీట్‌ లో భాగంగా ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు, …

Read More »

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ రోజు పలు సమస్యలపై (131) అర్జీలు రావడం జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

నీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్‌ చేయండి…

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతంలో త్రాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన త్రాగునీటి మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తినపుడు కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన మానిటరింగ్‌ సెల్‌ నెంబర్‌ 9908712421 కు కాల్‌ చేసి తెలియజేయవచ్చునని …

Read More »

ప్రజావాణికి 82 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, జెడ్పీ …

Read More »

క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీ బీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుండి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్‌ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీ. బీ అంతం మనందరి పంతం.. …

Read More »

న్యాయవాది ఎర్రబాపు హత్య హేయమైన చర్య….

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఈస్రాయేల్‌ ఎర్రబాపు దారుణ హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్యతోనైన న్యాయవాదులు రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎర్ర బాపు హత్య న్యాయవాద వృత్తి, న్యాయవ్యస్థల పట్ల చేసిన క్రూరమై …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మార్చి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 12.34 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 12.24 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 1.01 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 12.34 వరకు వర్జ్యం : ఉదయం 8.07 – 9.45 మరల తెల్లవారుజామున 4.23 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »