మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదులను పరిశీలించారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »