డిగ్రీ పరీక్షల ఫీ చెల్లింపు తేది పొడగింపు

డిచ్‌పల్లి, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2020-24 బ్యాచ్‌ డిగ్రీ విద్యార్థులు బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ (బ్యాక్‌ లాగ్‌ ) పరీక్షల కొరకు ఏప్రిల్‌ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 26 తో ముగిసింది.

పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »