Daily Archives: March 30, 2025

ఉగాది పచ్చడి వితరణ

బాన్సువాడ, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సచిన్‌ మాట్లాడుతూ ఫౌండేషన్‌ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉగాది పండుగ రోజున గత ఆరు సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని ప్రజలకు వితరణ చేయడం …

Read More »

కామారెడ్డిలో పంచాంగ శ్రవణం

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్‌, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో వేద పండితులు ఆంజనేయ శర్మ, వారి …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, మార్చి 30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.43 వరకుయోగం : ఐంద్రం రాత్రి 8.06 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.44 వరకుతదుపరి బాలువ రాత్రి 1.32 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 8.59దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »