Monthly Archives: March 2025

నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మిషన్‌ భగీరథ, మెడికల్‌ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్‌ భగీరథ నీటిని సరఫరా …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 7.02 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 3.16 వరకుయోగం : వ్యాఘాతం మధ్యాహ్నం 2.31 వరకుకరణం : బాలువ రాత్రి 7.02 వరకు వర్జ్యం : రాత్రి 9.26 – 11.12దుర్ముహూర్తము : ఉదయం 8.33 – 9.21మరల రాత్రి …

Read More »

బాల్య వివాహలను అరికట్టేందుకు కృషి చేయాలి..

బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామపంచాయతీలో సోమవారం ఎన్జీవో సాధన ఆర్గనైజేషన్‌ గీత గ్రామంలో జరిగిన వివాహాల రికార్డు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, బాలికలపై అగత్యాలకు పాల్పడుతూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ షాబుద్దీన్‌, సిబ్బంది చాంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు.

నందిపేట్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. నందిపేట్‌ తెలుగు మీడియం నుంచి 200 ఉర్దూ మీడియం నుంచి 109, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ అయిలాపూర్‌ నుంచి 113, భాద్గుణ …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో 831 ఆబ్సెంట్‌….

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్‌, ఫిజిక్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలియజేశారు. మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు. కాగా సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్‌ చేస్తున్న ఒక విద్యార్ధి పై మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని …

Read More »

ప్రజావాణికి 64 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ తో పాటు, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, …

Read More »

దరఖాస్తులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, సదరం సర్టిఫికెట్స్‌, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో (145) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని …

Read More »

నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం

హైదరాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్‌ ను ఎకో టూరిజం, వాటర్‌ బేస్డ్‌ రిక్రియేషన్‌ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మార్చి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 4.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.40 వరకుయోగం : ధృవం మధ్యాహ్నం 1.57 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.57 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 6.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.52 – 8.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »