డిచ్‌పల్లి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అధ్యాపకుల వాలీబాల్ క్రీడా పోటీలలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, ఏ టీంగా
రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బి టీం గా ఆడిన హోరా హారి క్రీడలలో వైస్ ఛాన్స్లర్ టీం గెలుపొందింది.
కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, వర్సిటీ పిఆర్ఓ డైరెక్టర్ డా.పున్నయ్య, డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ అబ్దుల్ కవి, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ శరత్, డాక్టర్ స్వామి, డాక్టర్ రాజేష్, రాజేష్ నేత, తదితర అధ్యాపక అధ్యాపకేతరులు పాల్గొన్నారు.