Daily Archives: April 4, 2025

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌లను వార్డ్‌ ఆఫీసర్స్‌ పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జిల్లాలోని మున్సిపల్‌ కమీషనర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా పాలనలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్స్‌ పరిశీలన చేయాలని తెలిపారు. ప్రజా …

Read More »

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి సీజన్‌ లో వరి ధాన్యం కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో పౌర సరఫరాలు, సహకార శాఖాధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్‌, గ్రామీణాభి వృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఈ యాసంగి సీజన్‌ లో వరి …

Read More »

అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో కలిసి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీపై సమీక్ష …

Read More »

ధాన్యం సేకరణ వివరాలను పక్కాగా నమోదు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్‌ లలో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు. రెంజల్‌ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం …

Read More »

అక్రమ నియామకాలను రద్దు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో కామారెడ్డి మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్‌ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని, తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు …

Read More »

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 1.49 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.17 వరకుయోగం : శోభన రాత్రి 2.51 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.38 వరకుతదుపరి వణిజ రాత్రి 1.49 వరకు వర్జ్యం : రాత్రి 7.24 – 8.57దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »