Daily Archives: April 6, 2025

ఘనంగా సీతారాముల కళ్యాణం

బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో రామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్‌ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలుగా స్వామివారికి …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఏప్రిల్‌.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 11.38 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.00 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.53 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.04 వరకుతదుపరి కౌలువ రాత్రి 11.38 వరకు వర్జ్యం : సాయంత్రం 6.00 – 7.36దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »