నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ …
Read More »Daily Archives: April 11, 2025
ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత..
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38)కి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించక పోవడంతో మాచారెడ్డి మండలం లచ్చపేట్ కు చెందిన భూస రాజు మానవతా దృక్పథంతో స్పందించి ఆర్ విఎం వైద్యశాల ఒంటిమామిడి కి వెళ్లి 10 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా …
Read More »బహుజనుల ఆత్మబంధువు మహాత్మ జ్యోతిరావు పూలే….
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనగారినవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి, బహుజనులకు ఆత్మబంధువు మహాత్మా జ్యోతిరావు పూలే అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జోతిబా పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా కోర్టు అవరణంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఏప్రిల్.11, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 2.32 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.53 వరకుయోగం : ధృవం రాత్రి 7.32 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.46 వరకుతదుపరి వణిజ రాత్రి 2.32 వరకు వర్జ్యం : రాత్రి 12.05 – 1.50దుర్ముహూర్తము : ఉదయం 8.18 …
Read More »