Daily Archives: April 15, 2025

భూ భారతిపై విస్తృత అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భూ భారతి పై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఎంపీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్‌ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్‌ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి …

Read More »

ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పి.జి మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఏపీ ఈ / ఐ ఎం బి ఏ / ఐపిసిహెచ్‌ / కోర్సుల మొదటి, మూడవ సెమిస్టర్‌ ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి ¸: విదియ ఉదయం 8.30 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 12.49 వరకుయోగం : సిద్ధి రాత్రి 9.34 వరకుకరణం : గరజి ఉదయం 8.30 వరకుతదుపరి వణిజ రాత్రి 9.26 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.15 వరకుమరల తెల్లవారుజాము 5.12 నుండిదుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »