ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పి.జి మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఏపీ ఈ / ఐ ఎం బి ఏ / ఐపిసిహెచ్‌ / కోర్సుల మొదటి, మూడవ సెమిస్టర్‌ ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు.

పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్‌ తెలిపారు.

Check Also

భూ భారతిపై విస్తృత అవగాహన కల్పించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »