Daily Archives: April 18, 2025

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ …

Read More »

ఆధార్‌ తరహాలో భూదార్‌ సంఖ్య కేటాయింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో, మోపాల్‌ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేర్వేరుగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఏప్రిల్‌.18, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 1.11 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 5.38 వరకుయోగం : పరిఘము రాత్రి 9.48 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.11 వరకుతదుపరి గరజి రాత్రి 1.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.13 – 2.51మరల తెల్లవారుజామున 4.50 నుండిదుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »