నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే …
Read More »Daily Archives: April 25, 2025
మాక్లూర్ ఠాణా సందర్శించిన సిపి
మాక్లూర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాక్లూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ అదేవిధంగా సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.
Read More »