Daily Archives: April 28, 2025

లండన్‌లో తప్పిపోయిన నిజామాబాద్‌ జిల్లా విద్యార్థి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లండన్‌లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్‌ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్‌ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్‌ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్‌ వెళ్ళాడు. యూకేలోని …

Read More »

లారీల కొరత ఉంది…

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం నిజాంసాగర్‌ మండలం గోర్గల్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్‌ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్‌ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి …

Read More »

కామారెడ్డి ప్రజావాణిలో 95 ఆర్జీలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి. విక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోస్‌ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి లో (95)అర్జీలు …

Read More »

ప్రజావాణికి 114 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ తో పాటు, నిజామాబాద్‌ ఇంచార్జి ఆర్డీఓ స్రవంతి, నగర పాలక …

Read More »

భూభారతి చట్టంతో భూ వివాదాలకు చెల్లుచీటీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో నిపుణులచే 17 రాష్ట్రాలలో అధ్యయనం జరిపించిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని రూపొందించారని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఏప్రిల్‌ 28, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 10.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.28 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 9.49 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి బవ రాత్రి 10.57 వరకు వర్జ్యం : ఉదయం 10.03 – 11.32దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »