నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి జి వి ఎన్ భరత లక్ష్మీ సోమవారం ఉదయం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు వేసవిలో పట్టెడు అన్నం కన్న గుక్కెడు నీళ్లు మంచిదని జిల్లా నలుమూలల నుండి కోర్ట్‌కు కక్షి దారులు వస్తారని అందుకే జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చలి వేంద్రం ఏర్పాటు చేశామన్నారు. …
Read More »Daily Archives: April 29, 2025
నేటి పంచాంగం
మంగళవారం, ఏప్రిల్.29, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 8.36 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.53 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 6.48 వరకుకరణం : బాలువ ఉదయం 9.47 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 10.40 – 12.10దుర్ముహూర్తము : ఉదయం 8.10 …
Read More »