Daily Archives: April 30, 2025

ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరములో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ అంకిత్‌ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బి. …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌.30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ సాయంత్రం 6.23 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.27 వరకుయోగం : శోభన మధ్యాహ్నం 3.54 వరకుకరణం : తైతుల ఉదయం 7.29 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.23 వరకు ఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.56 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »