ఎల్లారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా …
Read More »Monthly Archives: April 2025
నేటి పంచాంగం
శుక్రవారం, ఏప్రిల్ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 1.49 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.17 వరకుయోగం : శోభన రాత్రి 2.51 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.38 వరకుతదుపరి వణిజ రాత్రి 1.49 వరకు వర్జ్యం : రాత్రి 7.24 – 8.57దుర్ముహూర్తము : ఉదయం …
Read More »టియులో హోరా హోరీగా అధ్యాపకుల క్రీడోత్సవాలు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అధ్యాపకుల వాలీబాల్ క్రీడా పోటీలలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, ఏ టీంగారిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బి టీం గా ఆడిన హోరా హారి క్రీడలలో వైస్ ఛాన్స్లర్ టీం గెలుపొందింది. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, …
Read More »సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్‌మోహన్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమేనని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత …
Read More »తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..
హైదరాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన …
Read More »ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని గురువారం సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ హౌస్ ను పరిశీలించారు. కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల …
Read More »లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందజేస్తున్నాం
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియాన్ని చౌక ధార దుకాణాల ద్వారా అందజేస్తున్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధార దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 47% సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డి లో 70 శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు. లబ్దిదారులతో …
Read More »అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భూమిక పోషిస్తుంది
డిచ్‌పల్లి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి. యాదగిరిరావు మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రతిరోజు విద్యార్థులకు ఇంగ్లీషు భాషమీద శిక్షణ ఇస్తుందన్నారు. విద్యా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆధునిక …
Read More »కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ పలు సూచనలు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలం జాకోరా, జలాల్పూర్ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, …
Read More »స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చౌక ధరల దుకాణాలలో స్టాక్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలోని 8 వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి …
Read More »