నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను గత మార్చి నెలలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలలో జిల్లాలో రెండవ సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు విద్య అధికారి రవికుమార్ పేర్కొన్నారు. కాగా బాలికల ఉత్తీర్ణత శాతం పైచేయిగా నిలిచింది. మొత్తం బాలికలు రెండవ సంవత్సరంలో 70 …
Read More »Monthly Archives: April 2025
భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చట్టం పై ప్రజలకు, …
Read More »ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడిరచారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత…
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ముంతాజ్ బేగంకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన ఎర్రం ఈశ్వర్ మానవతా దృక్పథంతో స్పందించి 14 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ …
Read More »భిక్కనూరులో భూభారతి అవగాహన సదస్సు
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా మంగళవారం రామారెడ్డి, బిక్నూర్ రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »తెలంగాణలోీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్..
హైదరాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడిరచారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రానికి తరలిస్తారు.
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఏప్రిల్.22, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 1.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.08 వరకుయోగం : శుభం సాయంత్రం 5.02 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.03 వరకుతదుపరి వణిజ రాత్రి 12.27 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.04 – 1.38దుర్ముహూర్తము : ఉదయం 8.13 …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఏప్రిల్.21, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.49 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 8.05 వరకుయోగం : సాధ్యం సాయంత్రం 6.47 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.49 వరకుతదుపరి తైతుల రాత్రి 1.26 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 1.42దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.22 …
Read More »ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండడంతో ఈ నెల 21న జరగాల్సిన ప్రజావాణిని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.20, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 2.06 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 7.36 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.11 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.06 వరకుతదుపరి బాలువ రాత్రి 1.58 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …
Read More »