Daily Archives: May 6, 2025

నాణ్యత గల దర్యాప్తు చేయాలి…

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర బీర్కూర్‌, బాన్సువాడ పోలీస్‌ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులు, రిసెప్షన్‌, స్టేషన్‌ రైటర్‌, టెక్‌ టీమ్‌, ఎస్‌హెచ్‌ఓ, మెన్‌ రెస్ట్‌రూమ్‌, లాక్‌ అప్‌ రూమ్‌, స్టేషన్‌ పరిసరాలు, పార్కింగ్‌ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. స్టేషన్‌ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ …

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఐదుగురికి జైలుశిక్ష

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులను జైలుకి పంపడం జరుగుతుందని, వాహనదారులు ఇది గమనించాలని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ పి.సాయిచైతన్యఅన్నారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మంగళవారం మద్యంసేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలుశిక్ష, 21 మందికి జరిమానాలు విధించినట్టుపేర్కొన్నారు. 6వ తేదీ మంగళవారం నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు స్టేషన్‌ పరిధిలలో పలు పోలీస్‌ స్టేషన్ల వారిగా …

Read More »

విద్యుత్‌ ఘాతంతో గేదెలు మృతి

జగిత్యాల, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్‌ షాక్‌తో మృత్యు వాత పడ్డాయి. గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసం మందకు తోల్క పోంగా చిన్నాపూర్‌ శివారులోని ఎనగంటి మల్లేశం పొలం వద్ద తెగి పడిన విద్యుత్‌ తీగలతో కరెంటు షాక్‌ తగిలి నాలుగు గేదెలు అక్కడికక్కడే …

Read More »

డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల

డిచ్‌పల్లి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని పరీక్షలకు 11,617 విద్యార్థులు 32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్‌ కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్‌ తెలిపారు.

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్‌ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్‌ మండలంలోని మాదాపూర్‌, మాక్లూర్‌ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 6.59 వరకుయోగం : ధృవం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.03 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : ఉదయం 6.33 – 8.12 మరల తెల్లవారుజామున 3.27 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »