Daily Archives: May 7, 2025

మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, క్లోరోఫామ్‌, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య సూచించారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం నిఘాను కొనసాగించాలని, ఎలాంటి సమాచారం తెలిసినా పరస్పరం పంచుకుంటూ వీటి నిరోధానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. …

Read More »

పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మాచారెడ్డి విద్యార్థిని సబా తబస్సుమ్‌ అత్యధికం అత్యధిక మార్కులు 581 సాధించినందుకు గాను ఆమె శ్రమను మెచ్చి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ప్రత్యేకంగా సన్మానించారు. ఇంతటి ఘనత సాధించినందుకు విద్యార్థినికి …

Read More »

ఉపాధి పనులకు పత్రిపాదనలు సిద్దం చేయాలి…

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్ట నున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, …

Read More »

గురుకుల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన పడవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను బుధవారం తన ఛాంబర్‌ లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన …

Read More »

ధాన్యం నిల్వల కోసం అదనపు గోడౌన్లు గుర్తించాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్‌ లోడిరగ్‌ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ శివారులో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న …

Read More »

రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి పరిహారం చెల్లించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కళ్ళల్లో తడిసిన వడ్లను పరిశీలించడానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి బుధవారం అడ్లూర్‌, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో వడ్ల కళ్ళల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న …

Read More »

పరీక్షలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యాలు

డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14నుండి ప్రారంభం కానున్న సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తున్నట్టు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈ మేరకు బుధవారం వర్సిటీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్‌ విషయమై నిరసనను తెలియజేస్తూ దాంట్లో భాగంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కె.సురేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో సూచించారు. ఇందులో భాగంగా జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 12.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 8.21 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 2.58 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.38 వరకు తదుపరి వణిజ రాత్రి 1.10 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.06 నుండిదుర్ముహూర్తము : ఉదయం 11.30 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »