Daily Archives: May 13, 2025

అడ్మిషన్లు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వన్‌ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేఖ్‌ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షలో ఫెయిల్‌ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని …

Read More »

యువత పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్‌ సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉత్సాహం కలిగిన యువతను సమీకరిస్తోందని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఈ దేశవ్యాప్త పిలుపు ఒక సమిష్టి ప్రయత్నంలో భాగమని జిల్లా యువజన …

Read More »

ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా చర్యలు

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్‌ మండల కేంద్రంలోని ధోబీఘాట్‌, కమ్మర్‌ పల్లి …

Read More »

పేదోడి సొంత ఇంటి కల నెరవేరిన వేళ

ఎల్లారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థపాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3 వేల 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు …

Read More »

46 వ సారి రక్తదానం చేసిన సంతోష్‌ రెడ్డి..

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్‌ యశోద వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేశారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు …

Read More »

14 నుండి హాల్‌ టికెట్ల పంపిణి

డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ (2020 నుండి 2024 బ్యాచ్‌లకు) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతాయని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 14 తేది నుండి సంబంధిత కళాశాలలో హాల్‌టికెట్లు పొందవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్‌ కుమార్‌ తెలిపారు.

Read More »

తూకాల్లో వ్యత్యాసం రాకూండా చూడాలి…

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్‌ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్‌ కప్పి వేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్‌ లను …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే.13, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 10.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.02 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 5.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.57 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.25 – 2.10దుర్ముహూర్తము : ఉదయం 8.05 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »