Monthly Archives: May 2025

మే 5 నుంచి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం రూల్స్‌ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్‌ఏ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీఎం ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. …

Read More »

బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డి

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా నియామకమైన కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

బాన్సువాడ ఇన్చార్జ్‌ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ముజాహిద్‌

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎంపీడీవో బషిరుద్దిన్‌ ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్‌ శుక్రవారం ఇంచార్జ్‌ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీల నిర్వహణతోపాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మాక్లూర్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాయంత్రం డీకంపల్లి గ్రామానికి చెందిన గౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… డీకంపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్‌ అతని భార్య గౌరీ (39) బైక్‌పై బోధన్‌ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గొట్టిముక్కల గ్రామం దాటిన తర్వాత బీటీ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మే.2, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 2.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర సాయంత్రం 6.22 వరకుయోగం : సుకర్మ ఉదయం 10.38 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.41 వరకుతదుపరి కౌలువ రాత్రి 2.02 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.09 – 8.59మరల మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే.1, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి సాయంత్రం 4.24 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.16 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 1.10 వరకుకరణం : భద్ర సాయంత్రం 4.24 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 3.34 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.21 – 4.54దుర్ముహూర్తము : ఉదయం 9.51 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »