నిజామాబాద్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా …
Read More »Yearly Archives: 2025
రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి….
బాన్సువాడ, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఈ గంగాధర్ అన్నారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ గంగాధర్ మాట్లాడుతూ పొలం బాట కార్యక్రమంలో భాగంగా పంట పొలాల్లో వంగిన ,విరిగిన, నేలకోరిగిన విద్యుత్ స్తంభాలను …
Read More »స్కూల్‌లో సమస్యలుంటే చెప్పండి…
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ …
Read More »లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలి
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. …
Read More »ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ నివారణలో అంగడి వాడి వర్కర్ పాత్ర కీలకమని అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ కి హెచ్‌ఐవి / సిఫిలిస్ పరీక్షలు జరిగేటట్టు చూడాలని ముందు హెచ్‌ఐవి …
Read More »వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వైద్యం, పంచాయతీ, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి 12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 4.13 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 1.38 వరకుకరణం : తైతుల ఉదయం 9.38 వరకుతదుపరి గరజి రాత్రి 9.56 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.40 – 5.20దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ఘనంగా రామారావు మహారాజ్ విగ్రహ వార్షికోత్సవం
బాన్సువాడ, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని సాయి కృపా నగర్ కాలనీలో గల రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఆల్ ఇండియా బంజారా శక్తి పీట్ ప్రధాన కార్యదర్శి బాధ్య నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ, సేవాలాల్ రామారావు మహారాజ్ ల భోగ్ బండార్, ప్రత్యేక పూజలు …
Read More »కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పోచారం
బాన్సువాడ, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో కోటగిరి, వర్ని, చందూర్ మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్లు గంగాధర్,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ,వైస్ చైర్మన్ అనిల్, సాయిరెడ్డి, నాయకులు …
Read More »ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల చొరవ
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్.ఆర్.ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చి) 31 లోపు పూర్తి స్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు …
Read More »