నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, …
Read More »Yearly Archives: 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 5.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి ఉదయం 7.22 వరకుతదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.53 వరకుయోగం : ఐంద్రం ఉదయం 6.44 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 3.45 వరకుకరణం : కౌలువ ఉదయం 6.57 వరకుతదుపరి తైతుల సాయంత్రం 5.48 వరకుఆ …
Read More »డిగ్రీ ఫలితాల విడుదల
డిచ్‌పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ మూడవ మరియు ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ విడుదల చేశారు. బిఎ లో 3534 …
Read More »భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు
జక్రాన్‌పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్కాన్ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా …
Read More »సోషల్ వెల్ఫేర్ స్కూల్, పీ.హెచ్.సీలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం పోచంపాడ్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మార్చి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.07 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 9.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.51 వరకుకరణం : బవ ఉదయం 9.19 వరకుతదుపరి బాలువ రాత్రి 8.07 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.48 వరకుమరల సాయంత్రం 5.58 – 7.27దుర్ముహూర్తము …
Read More »మిల్లులు తనిఖీ చేయాలి…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారులు, ఎన్ ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్లు …
Read More »చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు …
Read More »