నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూతకాలాన్ని, వర్తమాన కాలంతో సరిచూసుకుని భవిష్యత్ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్, కోశాధికారి దీపక్ లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసిన సందర్భంలో …
Read More »Yearly Archives: 2025
హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి…
బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సివిల్ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడలో హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హామాలీలకు పెంచిన రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని, హమాలీలకు 10 లక్షల ప్రమాద …
Read More »బాన్సువాడ కోర్టు ఏజీపీగా లక్ష్మీనారాయణ మూర్తి
బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి 2, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 2.18 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : హర్షణం సాయంత్రం 4.54 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.49 వరకుతదుపరి గరజి రాత్రి 2.18 వరకు వర్జ్యం : ఉదయం 6.38 వరకుమరల తెల్లవారుజామున 4.38 – 6.10దుర్ముహూర్తము …
Read More »కొత్త సంవత్సరం వేళ ఆత్మ హత్యల కలకలం…
బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ధనుంజయ్ అనే యువకుడు మద్యాన్ని అతిగా సేవించి, మద్యం దుకాణానికి సంబంధించిన పర్మిట్ రూమ్ లో మంగళవారం రాత్రి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్ ను నిజామాబాద్ …
Read More »బ్యాంకు ఉద్యోగాలు సాధించిన సుమలత, చరణ్
బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ బలరాం నాయక్ కూతురు సుమలత ఇటీవల బ్యాంకు ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం సాధించడం పట్ల తండావాసులు సుమలతను అభినందించారు. అదే తాండకు చెందిన రైతు గొప్యా నాయక్ కుమారుడైన చరణ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సాధించడంతో తండాలో తండా …
Read More »రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్, …
Read More »2న ఏకసభ్య కమిషన్ రాక
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి 1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.20 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.07 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.47 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.38 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.20 వరకు వర్జ్యం : ఉదయం 9.05 – 10.41మరల తెల్లవారుజామున 5.03 నుండిదుర్ముహూర్తము …
Read More »