కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొదటిరోజు గ్రామంలోని ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేశారు. అక్కడ ఉన్న నీటి కులాయిని, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో మంజీరా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డైరెక్టర్ శివరాం, …
Read More »Yearly Archives: 2025
ప్రజావాణిలో ఫిర్యాదులు
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. సోమవారం ప్రజావాణి లో (73) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి …
Read More »కలెక్టరేట్‌లో ఉచిత అంబలి పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం లాంచనంగా ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి …
Read More »ప్రజావాణికి 70 ఫిర్యాదులు
నిజామాబాద్, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఏప్రిల్.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 11.14 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 10.00 వరకుయోగం : ధృతి రాత్రి 9.26 వరకుకరణం : తైతుల ఉదయం 11.25 వరకుతదుపరి గరజి రాత్రి 11.14 వరకు వర్జ్యం : రాత్రి 11.04 – 12.42దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.26 …
Read More »ఘనంగా సీతారాముల కళ్యాణం
బాన్సువాడ, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో రామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలుగా స్వామివారికి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 11.38 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.00 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.53 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.04 వరకుతదుపరి కౌలువ రాత్రి 11.38 వరకు వర్జ్యం : సాయంత్రం 6.00 – 7.36దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …
Read More »బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం…
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా నిజామబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ఈ …
Read More »ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఏప్రిల్.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 12.31 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.27 వరకుయోగం : అతిగండ రాత్రి 12.42 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.09 వరకుతదుపరి బవ రాత్రి 12.31 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 11.48దుర్ముహూర్తము : ఉదయం 5.56 …
Read More »