తెలంగాణ, యూపి, ఢిల్లీ ప్రభుత్వాల వినతి.
కోవిడ్ రోగులకు చికత్సకోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్వే బోగీలను ఇవ్వడని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి.
రెండు నెలల క్రితం రైల్వే శాఖ వీటిని సిద్ధం చేసింది
కేసులు పెరుగున్న నేపథ్యంలో వీటి ఆవసరం ఏర్పడింది
తెలంగాణకు 60, ఢిల్లీ కి 16 యూపీకీ 240 బోగీలను కేటాయించాలని ఆయా రాష్ట్రాలు రైల్వశాఖకు విన్నవించుకున్నాయి. తెలంగాణకు 60 బోగీలు వస్తే 960 పడకలు రోగుల కోసం అందుబాటులోకి వస్తాయి.
ఈ బోగిల్లో ఆక్సీజన్ సిలిండర్, కోవిడ్ చికిత్స కిట్లు, సేఫ్టీ కిట్లు, బెడ్లు, బ్లాంకెట్లు అందుబాటులో ఉంటాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న కోవిడ్ పేషంట్ లకు వీటిలో చికిత్స అందిచే వీలుంటుంది.