వియ్ కాంకర్…వియ్ కిల్…
తైవాన్ పత్రికలో వార్త…
ఫొటో ఆప్ ది డే గా రాముడు డ్రాగన్ పై బాణం ఎక్కు పెట్టిన ఇలస్ట్రేషన్…
సురేందర్ రెడ్డి బండారి
లడాక్ లో భారత్ దళాలను పొట్టన పెట్టుకుని ప్రతికార దాడిలో నడ్డీ విరుగొట్టుకుని పరుగు తీసిన డ్రాగన్ పై తైవాన్ పత్రిక తైవాన్ టైంమ్స్ చక్కని వార్తను ప్రచురించింది.
” హాంకాంగ్ సోషల్ మీడియా సైట్ ఎల్ ఐ హెచ్ కే జి ఈ లో పోస్టయింది. దానిని తైవాన్ వార్తా సంస్థ వార్తగా ప్రచురించింది. లఢక్ ప్రాంతంలో 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా సైనికులు ప్రతి దాడిలో 43 మంది చచ్చారని పేర్కొంది.
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు చైనాను మట్టి కరపిస్తాడని తైవాన్ ప్రజలు నమ్ముతున్నారు. హాంకాంగ్ ట్విట్టర్ యూజర్ హోసైలీ దీన్ని పోస్టు చేయగా 24 గంటల్లో 300 రీ ట్వీ ట్ అయింది. రోజులో 861 లైకులు రావడం చూస్తే తైవాన్ ప్రజలు చైనా పతనాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమవుతుంది.
ఈ పోస్టుకు స్పందించిన మరికొందరు హంగ్ కాంగ్ మద్దతు ప్రకటిస్తూ పోస్టులు పెట్టారు.
ఎక్జిట్ ద డ్రాగన్...
అదే వార్తా సంస్థ అముల్ సంస్థ పోస్టు చేసిన ట్విట్ ను ట్విట్టర్ బ్లాక్ చేసిన సంగతిని ఫోటో ఆఫ్ ది డే గా ప్రచురించింది. అమూల్ ట్విట్ కు 910,000 లైక్‌లు, దాదాపు 50,000 రీట్వీట్లు, 4,000 కామెంట్లు ట్విట్టర్ జూన్ 4 న ట్వీ ట్ను బ్లాక్ చేసింది, ఇది ప్రజల ఆగ్రహానికి దారితీసింది. దాంతో జూన్ 5న ఖాతాను ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది.