సోమవారం ప్రజావాణి ఉంది

కామారెడ్డి, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయ వచ్చని సూచించారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, రోడ్లు, మునిసిపల్‌, గ్రామపంచాయతీ, ఆర్టీసీ, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Check Also

భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 భీంగల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »