కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.
ధరణిలో పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.