కామారెడ్డి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు.
ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.